Nojoto: Largest Storytelling Platform

నే రాసే ప్రతీ అక్షరం నా సొత్తే నే కదిలించే ప్రతీ భ

నే రాసే ప్రతీ అక్షరం నా సొత్తే
నే కదిలించే ప్రతీ భావం నా సొత్తే
నే కరిగించే ప్రతీ కావ్యాల గుట్టు నా సొత్తే
నే మరిగించే ప్రతీ మది ముచ్చట్ల నా సొత్తే
నే సవరించే ప్రతీ ఆలోచనల ఆస్తులు నా సొత్తే
నే తలవంచే నీ ప్రతీ కదలికల కలవరింతలు నా సొత్తే
నే ఆశించే నీ ప్రతీ ప్రణయపు పధకాలు నా సొత్తే
 #నానీలు