Nojoto: Largest Storytelling Platform

కారణాలకెందుకంత కసి అని కోపం మదిని తరిమి కారుచీకటి

కారణాలకెందుకంత కసి అని కోపం మదిని తరిమి 
కారుచీకటి కమ్ముతుంటే 
కాలం కడిగిన ముత్యం కావా అని మస్తకం తమాయించి చిరుదీపం వెలిగిస్తుంది

చిచ్చు రగిల్చే నిప్పురవ్వ నీలోనే 
చిచ్చునార్పే నీరు నీలోనే

ఏది నిప్పురవ్వ?
ఏది నీరు అనేది వారి వ్యక్తిగతమే.
 Sushritha dear sis ❤
Vinay Narani vinay 💜
Bhargavi Suggala chinnu 💚
Shreekanth Shreeram shree 💛
Manohar polimati mano  thammudu 💝
charan teja cherry 💜
anila ankireddy chelli 💚
kvndm priyanka darling 💛
కారణాలకెందుకంత కసి అని కోపం మదిని తరిమి 
కారుచీకటి కమ్ముతుంటే 
కాలం కడిగిన ముత్యం కావా అని మస్తకం తమాయించి చిరుదీపం వెలిగిస్తుంది

చిచ్చు రగిల్చే నిప్పురవ్వ నీలోనే 
చిచ్చునార్పే నీరు నీలోనే

ఏది నిప్పురవ్వ?
ఏది నీరు అనేది వారి వ్యక్తిగతమే.
 Sushritha dear sis ❤
Vinay Narani vinay 💜
Bhargavi Suggala chinnu 💚
Shreekanth Shreeram shree 💛
Manohar polimati mano  thammudu 💝
charan teja cherry 💜
anila ankireddy chelli 💚
kvndm priyanka darling 💛

Sushritha dear sis ❤ Vinay Narani vinay 💜 Bhargavi Suggala chinnu 💚 Shreekanth Shreeram shree 💛 Manohar polimati mano thammudu 💝 charan teja cherry 💜 anila ankireddy chelli 💚 kvndm priyanka darling 💛