Nojoto: Largest Storytelling Platform

కానల వాసము పంచెను కాలము.!! కానని తాపము నింపెను ప్ర

కానల వాసము పంచెను కాలము.!!
కానని తాపము నింపెను ప్రేమము.!!

ప్రేయసి ఊసులు ఊగగ ఆగక..
జారిన మత్తున ఓడెను శీలము.!!

ఊపిరి నాపగ వీడెను ప్రేమిక..
కూర్చిన సౌధము కూలెను ఘోరము.!!

ఏ కథ చూడదు శోకము ప్రేమలొ..
మానిని వీడుతు ఒంపెను దుఃఖము.!!

వన్నెల రోజును కన్నులు బాసెను..
జన్మల దిప్పుడు మారెను శాపము.!! #వన్నెలయ్య_గజల్ 171 #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్
#వన్నెలయ్య_ప్రేమ #భగ్నప్రేమ #గజల్ #తెలుగుగజల్
నేను వ్రాసిన 169 గజల్ లోని రెండవ చరణం లో మొదటి పాదం ఈ గజల్ పుట్టడానికి కారణం.
ప్రతీ పాదంలో ప్రతీ గణం ఒక గురువు రెండు లఘువులు (UIl) వేసి వ్రాసిన గజల్ ఇది.. గజల్ లో ఇలాంటి ప్రయోగం ఇదే ప్రథమం.