Nojoto: Largest Storytelling Platform

చెరగని ముద్ర " మన ఇంట్లో వాళ్లకి మన చుట్టూ ఉండే వ

చెరగని ముద్ర

" మన ఇంట్లో వాళ్లకి
మన చుట్టూ ఉండే వాళ్లకి
మన బంధుమిత్రులకి
మనం నచ్చకపోవచ్చు.
 ఐనా ఏం పరువాలేదు. 
మనం ఎంచుకున్న దారి మంచిదైతే
ప్రపంచమే స్వాగతిస్తుంది 
ఆదరిస్తుంది ఆభిమానిస్తుంది....!!  

✒...జి.కె.నారాయణ (లక్ష్మిశ్రీ)

©GK. Narayana
  #retro