Nojoto: Largest Storytelling Platform

మేఘాలను కదిలించే తరువులే గొప్పవి..రా బీడు భూమి పండ

మేఘాలను కదిలించే తరువులే గొప్పవి..రా
బీడు భూమి పండించే చెరువులే గొప్పవి..రా
లోక హితములో కదిలే జీవనమే ధన్యం అని,,
చరణాలను కదిలించే దరువులే గొప్పవి..రా #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయి #తరువు #చెరువు #దరువు
మేఘాలను కదిలించే తరువులే గొప్పవి..రా
బీడు భూమి పండించే చెరువులే గొప్పవి..రా
లోక హితములో కదిలే జీవనమే ధన్యం అని,,
చరణాలను కదిలించే దరువులే గొప్పవి..రా #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయి #తరువు #చెరువు #దరువు

#వన్నెలయ్య_రుబాయిలు #రుబాయి #తరువు #చెరువు #దరువు