Nojoto: Largest Storytelling Platform

ఆరుబాయట పడుకున్నది మరువలేక పోయాను.! మళ్ళీ ఆ నిదుర

ఆరుబాయట పడుకున్నది మరువలేక పోయాను.!
మళ్ళీ ఆ నిదుర మజా చూడలేక పోయాను.!

బ్రతుకంతా కష్టపడీ నేనెంతో సంపాదించా
ప్రయత్నించి రాత్రి నిదుర పొందలేక పోయాను.!

ఖండాతర దేశాలను తిరిగాను నే చూశాను
కమ్మనైన నిదుర ఒడి చేరలేక పోయాను.!

సమయం లేదంటూనే పడక మరిచిపోయా
నిదుర గది లో అడుగులు పెట్టలేక పోయాను

కళల బొమ్మ వస్త్రాలను లెన్నో కొని తెచ్చుకున్నా
ఒక వన్నెల స్వప్నంలో నిలువలేక పోయాను.! #వన్నెలయ్య_గజల్ 354 #గజల్

#వన్నెలయ్య_గజల్ 354 #గజల్