Nojoto: Largest Storytelling Platform

దంపుడు బియ్యం తిన్నారు అంబలి జావ తాగారు గానుగ నూ

దంపుడు బియ్యం తిన్నారు 
అంబలి జావ తాగారు 
గానుగ నూనె వాడారు 
పుడమి తల్లిని నమ్ముకున్నారు 
కష్టం చేసి పుష్టిగా ఉన్నారు  
వ్యాధులు ఎన్నో ఎదుర్కొన్నారు 
దృఢంగా బలంగా నిలిచారు  
నాటి పౌష్టికాహారం నేడు కరువైంది 
కల్తీ మందులు కల్తీ విత్తనాలకు నెలవైంది 
ప్రజల్లో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయింది  #బియ్యం #నూనె #yqkavi #తెలుగుకవి నాటి పౌష్టికాహారం నేడు దొరకట్లేదు..
దంపుడు బియ్యం తిన్నారు 
అంబలి జావ తాగారు 
గానుగ నూనె వాడారు 
పుడమి తల్లిని నమ్ముకున్నారు 
కష్టం చేసి పుష్టిగా ఉన్నారు  
వ్యాధులు ఎన్నో ఎదుర్కొన్నారు 
దృఢంగా బలంగా నిలిచారు  
నాటి పౌష్టికాహారం నేడు కరువైంది 
కల్తీ మందులు కల్తీ విత్తనాలకు నెలవైంది 
ప్రజల్లో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయింది  #బియ్యం #నూనె #yqkavi #తెలుగుకవి నాటి పౌష్టికాహారం నేడు దొరకట్లేదు..

#బియ్యం #నూనె #yqkavi #తెలుగుకవి నాటి పౌష్టికాహారం నేడు దొరకట్లేదు..