Nojoto: Largest Storytelling Platform

సీసా విలువైనది సీసా భద్రముగా చూసుకోవాలి ఎంత భద్

 సీసా విలువైనది
సీసా భద్రముగా 
చూసుకోవాలి 
ఎంత భద్రముగా
వుంటే అది 
అంతకాలం 
బాగుంటుంది 
నీ లోని మనసే 
సీసా లాంటిది
నీవు సూర్యరశ్మి 
నింపితే కిరణాలు
నీవు వెన్నెల
నింపితే చల్లని
కిరణాలు
ప్రతిఫలించు
నీచేతి లోనే
ఏం నింపాలనే
నిర్ణయం... మిట్టా లక్ష్మి
 ప్రహేళికలో నా కవితని విజేతగా ఎంపిక చేసిన Jagan Gorre  గారికి ధన్యవాదాలు..🙏

తదుపరి ప్రహేళికగా ఈ చిత్రాన్ని ఇస్తున్నాను,
ఖాళీగా ఉన్న సీసాలో మీ సృజనాత్మకత, భావాలను నింపి పంపవలసిందిగా మనవి..
ఛందో బద్ధమైన నియమాలు ఏమీ లేవు, 
పాటించడం, పాటించకపోవడం మీ ఇష్టం..