Nojoto: Largest Storytelling Platform

చిట్టి చేతులు చిన్నారి చేతులు శ్రమ పడకూడదు ఇంకా

చిట్టి చేతులు 
చిన్నారి చేతులు 
శ్రమ పడకూడదు 
ఇంకా ఎదగని 
ఆ చేతులు 
కష్టము పడకూడదు
ఆ కళ్ళలోని ఆశల
మొగ్గలు వాడకూడదు 
పసిపిల్లలు  బడిలో నే
ఉండాలి...... 
పసిపిల్లలు పనులలోకి
నెట్టబడకూడదు 
పెట్టబడకూడదు.   World day againstChild labour # వైక్యూ కవి#వైక్యూ తెలుగు#
చిట్టి చేతులు 
చిన్నారి చేతులు 
శ్రమ పడకూడదు 
ఇంకా ఎదగని 
ఆ చేతులు 
కష్టము పడకూడదు
ఆ కళ్ళలోని ఆశల
మొగ్గలు వాడకూడదు 
పసిపిల్లలు  బడిలో నే
ఉండాలి...... 
పసిపిల్లలు పనులలోకి
నెట్టబడకూడదు 
పెట్టబడకూడదు.   World day againstChild labour # వైక్యూ కవి#వైక్యూ తెలుగు#