ప్రతి చినుకు నీ తనువుని తడుముతుంటే నా ఒళ్ళంతా నీ పులకరింపులే.. ప్రతి చినుకు నిన్ను మైమరపిస్తుంటే.. నా ఊపిరే.. నీ ఊపిరై.. పరిమళ్లిస్తున్న వేళ. #yqkavi #telugupoetry #varsham #nealochanalu