Nojoto: Largest Storytelling Platform

కొలాబ్ కింగ్ 👇 కొలాబ్ తో కదులు మీ కలం వ్యాఖ్య

కొలాబ్ కింగ్
    👇 కొలాబ్ తో కదులు మీ కలం
వ్యాఖ్యానాల్లో వెలుగు మీ భావుకత్వం
కీర్తించు పదవాహినిలోను కవిత్వం నర్తించు 
ప్రతీ కవిదొక ప్రత్యేక తరహా 
ప్రతీ కవిదొక వినూత్న సరళి 
ఏ కవి ఏ తరహాలో తలుకులీనినా 
ఏ కవి ఏ సరళిని కనబర్చినా 
వాటి ప్రదర్శనా పాఠవాలతో
కొలాబ్ కింగ్
    👇 కొలాబ్ తో కదులు మీ కలం
వ్యాఖ్యానాల్లో వెలుగు మీ భావుకత్వం
కీర్తించు పదవాహినిలోను కవిత్వం నర్తించు 
ప్రతీ కవిదొక ప్రత్యేక తరహా 
ప్రతీ కవిదొక వినూత్న సరళి 
ఏ కవి ఏ తరహాలో తలుకులీనినా 
ఏ కవి ఏ సరళిని కనబర్చినా 
వాటి ప్రదర్శనా పాఠవాలతో