Nojoto: Largest Storytelling Platform

అయితేనేం!? నా గొప్పతనం ఏముంది!? మీసాలు మొలుచుకు వ

అయితేనేం!? నా గొప్పతనం ఏముంది!? 
మీసాలు మొలుచుకు వచ్చాయంతేగా!
 
కని పెంచిన అమ్మకు ముద్దుల కొడుకును... 
ప్రేమించే చెల్లిని ఎప్పటికీ కాపాడే అన్నను... 
ఆదరించే అక్కకు మురిపాల తమ్ముడిని... 
తోడుగా నిలచిన ప్రియసఖికి భర్తను...
 
ప్రేమను పంచే హృదయమున్న మనిషిని! 
మంచి మనసున్న మానవతావాదిని నేను!! 
 నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం (international men's day). మొట్టమొదటి సారి 1999లో నవంబర్ 19 వ తేదీ ట్రినిడాడ్ (Trinidad), టొబాగో (Tobago) దేశాల్లో జరుపుకున్నారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అన్ని దేశాలు నవంబర్ 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకుంటారు. దీని ప్రధాన ఉద్దేశ్యం మగవాళ్ళు మరియు మగ పిల్లల ఆరోగ్య సమస్యల పై దృష్టి కేంద్రికరించటం, లింగ వివక్ష లేని సమాజాన్ని సాధించడం, మరియు నానాటికీ అంతరిస్తూ ఉన్న మానవ విలువలను, స్తీ, పురుషుల మధ్య సానుకూల ధృక్పధాన్ని పెంపొందించడం. మిత్రులు అందరికీ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం శుభాకాంక్షలు 💐💐
#నేనుమగాడ్ని  #collab #yqkavi #telugu #teluguquotes #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

naraharirao2182

Narahari Rao

New Creator