Nojoto: Largest Storytelling Platform

మేడే వచ్చింది, ఇంకా సగటు వ్యక్తి సంపాదనలో మార్పు

 మేడే వచ్చింది,
ఇంకా సగటు వ్యక్తి సంపాదనలో మార్పు లేదు,
మేడే వచ్చింది
ఇంకా బడుగు జీవుల బలం పెరగలేదు,
మేడే వచ్చింది, 
కార్మికుడి శ్రమ ఫలితం పూర్తిగా దక్క లేదు,
మేడే వచ్చింది
కర్షకుడి కి గిట్టుబాటు ధర రాలేదు,
మేడే వచ్చింది, వెళ్లిపోయింది,
ఒక రోజు గడిచిపోయింది...

©గోటేటి గుళికలు
  #Red #Mayday #మేడే #solo_goteti