Nojoto: Largest Storytelling Platform

కనిపించే దేహంలో కనిపించని మనసుంచిన వాడు మహా చమత్కా

కనిపించే దేహంలో కనిపించని మనసుంచిన వాడు మహా చమత్కారి
పెరుగుతున్న దేహంలో తరుగుతున్న సొగసుంచిన వాడు మహా చమత్కారి
సత్యన్నే మరిపించే అందాలను, బంధాలను కనుల ముందు ఆరబోసి..
విభవమున్న లో దీపం తెలియలేని దినుసుంచిన వాడు మహా చమత్కారి #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి #ఆత్మ

#వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి #ఆత్మ