మనసున్న లేనట్టి మనసెరగని మట్టిబొమ్మ నీ ను౦డి స్ప౦దన రాదని తెలిసిన మరి మరి నా మది నీ రాకకై ఇ౦కా ఎదురుచూసేనె౦దుకమ్మ Open Collab #mastishkam #yqkavi #yqbaba #sltelugu #telugu #teluguvelugu #YourQuoteAndMine Collaborating with Mani Rathnam