Nojoto: Largest Storytelling Platform

తిరగబడే చేతలలో కదిలినారు అమరులంత ప్రశ్నించే గొంతుక

తిరగబడే చేతలలో కదిలినారు అమరులంత
ప్రశ్నించే గొంతుకలో మొలిచినారు అమరులంత

ఏదైతే నాకేంటని భావింపని మనసులవీ
నిప్పు కణిక గుండెలతో రగిలినారు అమరులంత

అరాచకుల గుండెలలో నిదురించిన సింహాలవి
ఆకసాన తారలుగా వెలిగినారు అమరులంత

తన నేలకు స్వేచ్ఛ గాలి తాగించిన త్యాగాలవి
విక్రాంతుల వెల్లువలై మెరిసినారు అమరులంత

చూశావా వన్నెలయ్య ప్రజా కొరకు బ్రతుకంటే
వికసించని పేదలకై కరిగినారు అమరులంత #వన్నెలయ్య_గజల్ 67
#వన్నెలయ్య_స్మృతి
Good evening, writers!

Let's have a poem writing contest, celebrating the Martyr's Day ! 
Write a poem on the themes of revolution, sacrifice and fearlessness. You may shape your poem on any one or all the themes or incorporate more ideas to your poem; but remember that you have been asked to write in the context of Martyr's Day.
You may continue in the caption.