Nojoto: Largest Storytelling Platform

Idiot 😎 🤗 వ్యాఖ్యాన వాయినానికి మొగ్గుచూపని వాడివ

Idiot 😎 🤗 వ్యాఖ్యాన వాయినానికి మొగ్గుచూపని వాడివి
వణుకన్న మాటకు అర్ధాన్నెరుగని వాడివి
సమయమెంచక తడి కనులు వెదికే ఓదార్పు కడలివి 
అధర వనాన అరవిరిసిన మందారాలు పూయించే తోటమాలివి
విలువలకు విలువిస్తూ గీతాసారాన్ని బోధించే శ్రీకృష్ణుడివి
తీపిగాయం చేసి నీ జీవితాన తనని తానో చెదరని 
జ్ఞాపకంగా మార్చిన ప్రీతి వగచిన అర్జున్ రెడ్డివి 
ప్రేమపాత్రుడవే గాక ఆధ్యాత్మికతలోనూ దైవత్వంతో పాటు ప్రేమతత్వాన్ని చూపించగల మేటివి