క్రమశిక్షణ గురించి చెబుతుంటే పిల్లలు విసుక్కుంటారు. కానీ క్రమశిక్షణలో పెరిగి ప్రయోజకులైన పిల్లలు తమను క్రమశిక్షణలో పెంచినవారికి జీవితాంతం రుణ పడివుంటారని తెలిసి మసలుకోండి 👍 thanku paruchuri Gk #NojotoQuote dilse