Nojoto: Largest Storytelling Platform

నీ పచ్చని పైరుల పయ్యెదలన్ పసిపాపలరీతి ఆడించి మము ప

నీ పచ్చని పైరుల పయ్యెదలన్
పసిపాపలరీతి ఆడించి మము పెంచిన
తల్లీ.... నిను మించిన దైవమున్నదా!
తల్లీ.... నిను మించిన నేస్తమున్నదా!
నేల తల్లి... నిను మించిన లోకమున్నదా! Save Nallamala✊
నీ పచ్చని పైరుల పయ్యెదలన్
పసిపాపలరీతి ఆడించి మము పెంచిన
తల్లీ.... నిను మించిన దైవమున్నదా!
తల్లీ.... నిను మించిన నేస్తమున్నదా!
నేల తల్లి... నిను మించిన లోకమున్నదా! Save Nallamala✊