Nojoto: Largest Storytelling Platform

అందమైన అద్భుతాల వెనకేదో తొంగిచూచు అగాధమని తెలిసిరా

అందమైన అద్భుతాల వెనకేదో తొంగిచూచు
అగాధమని తెలిసిరాగ లోటేదో తొంగిచూచు

విహంగాన్ని జేసి ముందు తేలియాడ ఉసిగొలిపి
నిలువెల్లా తేలినాక శపమేదో తొంగిచూచు

మనసుకంత మాయపులిమి మనుషుల్నే వెలివేయగ
ఒంటరైన ఆత్మసుతిలొ కీడేదో తొంగిచూచు

నాడేదో నేడేమో తెలిసేనా నానాటికి
తెలివికొస్తె నీ ఛాయలొ వరమేదో తొంగిచూచు

విల్లు నీవె వింటినార నీవేనని మరువబోకు
ఎక్కుపెట్టు లత నీవై మార్పేదో తొంగిచూచు  #గజల్ #లత #yqbaba #yqkavi #telugu #teluguvelugu #మార్పు
అందమైన అద్భుతాల వెనకేదో తొంగిచూచు
అగాధమని తెలిసిరాగ లోటేదో తొంగిచూచు

విహంగాన్ని జేసి ముందు తేలియాడ ఉసిగొలిపి
నిలువెల్లా తేలినాక శపమేదో తొంగిచూచు

మనసుకంత మాయపులిమి మనుషుల్నే వెలివేయగ
ఒంటరైన ఆత్మసుతిలొ కీడేదో తొంగిచూచు

నాడేదో నేడేమో తెలిసేనా నానాటికి
తెలివికొస్తె నీ ఛాయలొ వరమేదో తొంగిచూచు

విల్లు నీవె వింటినార నీవేనని మరువబోకు
ఎక్కుపెట్టు లత నీవై మార్పేదో తొంగిచూచు  #గజల్ #లత #yqbaba #yqkavi #telugu #teluguvelugu #మార్పు

#గజల్ #లత #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #మార్పు