Nojoto: Largest Storytelling Platform

मकर संक्रांति రోకల్లు దంచే ధాన్యాలు, మనసుల్ని నిం

मकर संक्रांति రోకల్లు దంచే ధాన్యాలు, 
మనసుల్ని నింపే మాన్యాలు. 
రెక్కల కష్టంలో చేదోడుగా నిలిచిన పాడి-పశువులు.. 
మూన్నాళ్ల సంబరం.. 
ఏడాదంతా జ్ఞాపకం. 
స్వరం నిండిన సంగీతాల సంతోషాలు సంబరం 
ప్రతి ఇంట్లో కలకాలం జరగాలి ఈ వేడుకలు 
కనుమ  శుభాకాంక్షలు

©gopi kiran
  #Pongal #makarasankranti