Nojoto: Largest Storytelling Platform

నీడనిచ్చి ఎదుగుతున్న తరువేగా గురువంటే హితము తలచి స

నీడనిచ్చి ఎదుగుతున్న తరువేగా గురువంటే
హితము తలచి సాగుతున్న నదమేగా గురువంటే
తన సంపద దాచకుండ దీపంలా బ్రతికేస్తూ..
జ్ఞానమిచ్చి శోభపంచు వెలుగేగా గురువంటే

"శాన్తా మహాన్తో నివసన్తి సన్తో
           వసన్తవల్లోకహితం చరన్తః" -  వి.చూ శ్లో/37 #గురువ #గురువులందరికి #వన్నెలయ్య_రుబాయిలు 114 #రుబాయి #రుబాయిలు #గురువు
నీడనిచ్చి ఎదుగుతున్న తరువేగా గురువంటే
హితము తలచి సాగుతున్న నదమేగా గురువంటే
తన సంపద దాచకుండ దీపంలా బ్రతికేస్తూ..
జ్ఞానమిచ్చి శోభపంచు వెలుగేగా గురువంటే

"శాన్తా మహాన్తో నివసన్తి సన్తో
           వసన్తవల్లోకహితం చరన్తః" -  వి.చూ శ్లో/37 #గురువ #గురువులందరికి #వన్నెలయ్య_రుబాయిలు 114 #రుబాయి #రుబాయిలు #గురువు

#గురువ #గురువులందరికి #వన్నెలయ్య_రుబాయిలు 114 #రుబాయి #రుబాయిలు #గురువు