Nojoto: Largest Storytelling Platform

ఆశనే దీపంగా వెలిగిస్తూ ఎదురే చూసేవా ఎల్లకాలమిలా ఎద

ఆశనే దీపంగా వెలిగిస్తూ
ఎదురే చూసేవా ఎల్లకాలమిలా
ఎదురీదేవా ఏటిలో తెరచాపలా
ఎదురుకున్న అవిరామ‌ ఆటుపోట్లతో
ఎదురుచూసేవా.... 
ఎదురే చూసేవా తరుణి....
ఎన్నో కార్తీకమాసాలు 
కార్తీకపౌర్ణమిని వెంటబెట్టుకొస్తూ 
నీ జీవితంలో మాత్రం పౌర్ణమిని 
నింపడం మరిచి 
తిరిగి వెంటబెట్టుకెళ్తూనే ఉన్నాయేంటో 
నిబ్బరం నీదేననో! లేక 
నిశి రాజ్యం నీదేననో! #కార్తీకపౌర్ణమి #నిశిరాజ్యం #yqbaba #yqkavi #collab #teluguqoutes
ఆశనే దీపంగా వెలిగిస్తూ
ఎదురే చూసేవా ఎల్లకాలమిలా
ఎదురీదేవా ఏటిలో తెరచాపలా
ఎదురుకున్న అవిరామ‌ ఆటుపోట్లతో
ఎదురుచూసేవా.... 
ఎదురే చూసేవా తరుణి....
ఎన్నో కార్తీకమాసాలు 
కార్తీకపౌర్ణమిని వెంటబెట్టుకొస్తూ 
నీ జీవితంలో మాత్రం పౌర్ణమిని 
నింపడం మరిచి 
తిరిగి వెంటబెట్టుకెళ్తూనే ఉన్నాయేంటో 
నిబ్బరం నీదేననో! లేక 
నిశి రాజ్యం నీదేననో! #కార్తీకపౌర్ణమి #నిశిరాజ్యం #yqbaba #yqkavi #collab #teluguqoutes