Nojoto: Largest Storytelling Platform

స్త్రీ అంటే Sex మాత్రమే అనుకున్నంతకాలం ఈ అరాచకాలు

స్త్రీ అంటే Sex మాత్రమే అనుకున్నంతకాలం ఈ అరాచకాలు ఆగవు, ఆడదానిలా చూడకండి అవహేళన చేయాలనిపిస్తుంది,  అమ్మలా చూడండి అభివాదం చేయాలనిపిస్తుంది, తనువుని పంచుతారన్నది మరచి ముందు తనువునిచ్చారని గుర్తుతెచ్చుకోండి 🙏🙏🙏  Happy women's day we All miss you 😭😭😭