Nojoto: Largest Storytelling Platform

రమణి సీత రామా రామా అనిలతలచింది పడవ నడిపే గుహుడు

రమణి సీత రామా రామా
 అనిలతలచింది
పడవ నడిపే గుహుడు 
గుండె నిండా కొలిచాడు
రామచిలుక రాగయుక్తంగా
రామా రామా అని పలుకుతుంది 
మరి నా నోట నీ పేరు 'రామా'
పలకనీ ఎల్లప్పుడు. 🙏 శుభోదయం# yqkav#i yq quotes#
#telugu quotes#
రమణి సీత రామా రామా
 అనిలతలచింది
పడవ నడిపే గుహుడు 
గుండె నిండా కొలిచాడు
రామచిలుక రాగయుక్తంగా
రామా రామా అని పలుకుతుంది 
మరి నా నోట నీ పేరు 'రామా'
పలకనీ ఎల్లప్పుడు. 🙏 శుభోదయం# yqkav#i yq quotes#
#telugu quotes#