మీ పిల్లలకి డబ్బు సంపాదించడం, వాటిని ఖర్చు పెట్టడం కాకుండా మనుషులతో మంచిగా మాట్లాడటం, తోటి వారికి గౌరవం ఇవ్వడం , విలువలతో ఎలా బ్రతకాలో నేర్పించండి .డబ్బు తో అన్నీ కొనలేము #cinemagraph #values #life #lifequotes #తెలుగు #తెలుగుకవి #తెలుగువెలుగు