Nojoto: Largest Storytelling Platform

White నీ సిగన ఉందో పువ్వు... నా జతై ఉంటావా నువ్వు

White  నీ సిగన ఉందో పువ్వు...
నా జతై ఉంటావా నువ్వు...
స్వచ్ఛమైన ముత్యం మెరుపు నీ నవ్వు...
నాతోడు నీవే అవ్వు...
దేవుడిచ్చిన వరమై నిను పొందే అవకాశం ఇవ్వు..
నీకోసం పొంగెను కవిత్వం నాలో రివ్వు..రివ్వు..
Own Poetry By 
Athirala GovardhanGoud.. ✍️

©Athirala GovardhanGoud
  #Poetry 
 నీ సిగన ఉందో పువ్వు...
నా జతై ఉంటావా నువ్వు...
స్వచ్ఛమైన ముత్యం మెరుపు నీ నవ్వు...
నాతోడు నీవే అవ్వు...
దేవుడిచ్చిన వరమై నిను పొందే అవకాశం ఇవ్వు..
నీకోసం పొంగెను కవిత్వం నాలో రివ్వు..రివ్వు..#lovepoetry #AthiralaGovardhanGoud
@Athirala GovardhanGoud

Poetry నీ సిగన ఉందో పువ్వు... నా జతై ఉంటావా నువ్వు... స్వచ్ఛమైన ముత్యం మెరుపు నీ నవ్వు... నాతోడు నీవే అవ్వు... దేవుడిచ్చిన వరమై నిను పొందే అవకాశం ఇవ్వు.. నీకోసం పొంగెను కవిత్వం నాలో రివ్వు..రివ్వు..#lovepoetry #AthiralaGovardhanGoud @Athirala GovardhanGoud #Love

72 Views