Nojoto: Largest Storytelling Platform

మంచు కురిసే వేళలో మనసునేదో అవ్యక్త భావం చుట్టుముట్

మంచు కురిసే వేళలో
మనసునేదో అవ్యక్త భావం
చుట్టుముట్టునేమో!
తెలీని ఓ పులకింత తాక జూస్తుంటే 
అదే సమయంలో వెంటాడునేదో కలవరింత
ఓ కంట సంతసం మరో కంట సాగరం
చెల్లిందిలే నాకే కురిసే ఆ మంచు జాలువారే 
నా కన్నీటి జలపాతాన్ని అక్కున జేర్చుకుని ఘనీభవింపజేస్తూ ఓ కంట సందడి చేస్తున్న సంతసాన్నే లోకానికి కనువిందు చేస్తూ 
ఏదో మాయేలుతుందిలే నన్ను
నాకే తెలియక ఇలా మంచు కురిసే వేళలో #మంచుకురిసేవేళలో #నాఛాలెంజ్ #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#love #teluguqoutes