Nojoto: Largest Storytelling Platform

ఓయి వైభవంగా బతుకుతున్నావ్ అని నువ్వు అనుకుంటే సరి

ఓయి 
వైభవంగా బతుకుతున్నావ్ అని నువ్వు అనుకుంటే సరిపోదు 
వైభవమన్నది డబ్బు, హోదాలో లేదు 
ని గుణంలో ఉండాలి.
ని బుద్ధిలో ఉండాలి.
ని మాటలో ఉండాలి.
ని నడకలో నడతలో ఉండాలి.
ని పనిలో ఉండాలి.
గుర్తుంచుకో............
 వైభవంగా 
#వైభవంగా  #yqkavi #telugu #collab  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi
ఓయి 
వైభవంగా బతుకుతున్నావ్ అని నువ్వు అనుకుంటే సరిపోదు 
వైభవమన్నది డబ్బు, హోదాలో లేదు 
ని గుణంలో ఉండాలి.
ని బుద్ధిలో ఉండాలి.
ని మాటలో ఉండాలి.
ని నడకలో నడతలో ఉండాలి.
ని పనిలో ఉండాలి.
గుర్తుంచుకో............
 వైభవంగా 
#వైభవంగా  #yqkavi #telugu #collab  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

వైభవంగా #వైభవంగా #yqkavi #Telugu #Collab #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi