Nojoto: Largest Storytelling Platform

భావంలో నింపేసా ఎదమాటున మాటనే అక్షరంగ నిలిపేసా చిరక

భావంలో నింపేసా ఎదమాటున మాటనే
అక్షరంగ నిలిపేసా చిరకాలపు వాంఛనే
ప్రేమగంగ సాగరంలొ అమృతాన్ని మధించి
చిరునవ్వులు రంగరిస్తు ఉగ్గుపాలు పట్టించిన
చిరు దరహాసాల దేవేరివి నీవే
చిరమై ఉంటావా నా తోడునీడై
 #amaterasutelugu #yqkavi #teluguvelugu

****************************
Samkranti varaku raayanu ani cheppina maaTa nijamae ayinaa repu bhaashaa dinoetsavamaTa... so edo feel lo raasesaa

amaterasu9739

amaterasu

New Creator