Nojoto: Largest Storytelling Platform

చీకటి కూడా వెలుగునిస్తుంది తన వ్యక్తిత్వం తో మనకు

చీకటి కూడా వెలుగునిస్తుంది
తన వ్యక్తిత్వం తో మనకు ప్రశాంతతను ఇస్తుంది
మన మనస్సుకు హాయినిస్తుంది
ప్రపంచాన్ని ఇంకో కోణంలో చూపిస్తుంది
అన్నిటికీ మించి మన జీవితంలో కాస్త విశ్రాంతిలో పాటు , విజయం సాధించడం తో పాటు ,తనలో దాచి ఉంచిన జీవిత సత్యాన్ని తెలుసుకునే దారిని చూపుతుంది

మరి మనం తిరిగి తనకి ప్రేమను పంచుతూ ఆనందిద్దామా

©Jyothirmayee Mukkamala
  #చీకటి #Night

#చీకటి #Night #Life

67 Views