Nojoto: Largest Storytelling Platform

చెలరేగిన దుమ్ములో ముంచేసిన ధూళిలో ఆ దైవం ఉన్నాడట..

చెలరేగిన దుమ్ములో
ముంచేసిన ధూళిలో
ఆ దైవం ఉన్నాడట..
కష్టపడే మనిషిలో

అంతరాత్మ సంభాషణ
అంతులేని ఆలోచన
విశ్వకవీ గీతాంజలి..
ఆద్యంతుని అన్వేషణ

ఒక హృదయం వేదన
ఒక జీవిత సాధన
రవీంద్రుని పదములలో..
విశ్వాత్ముని శోధన #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #రవీంద్రనాథ్_ఠాగూర్ #రవీంద్ర #ravindranathtagore #tagore #tagorebirthday #ఠాగూర్