Nojoto: Largest Storytelling Platform

నిన్ను ఎటుల మరువగలనె కంటిచూపై దాగినానె నీ మనసులోనే

నిన్ను ఎటుల మరువగలనె
కంటిచూపై దాగినానె
నీ మనసులోనే
ఒదిగినానే
ఓ కోయిలా...
ఆ గుండె సవ్వడి
వినుటగోరి
మూగబోయిలా..

నీకు జతగా నిలిచిపోతునని
కలన గూడ వీడబోనని
తలచినానే, వలచినానే
ఓ పూర్ణిమా
అమాసినేనై
వీడినానే
విధి ఇంత చిత్రమా... Aksharaalu konni lines lo ekki takki ayinaa tune ki sync ayyelaa prayatnam cheasaanu....

For tune visit #sandhyachsongs

#collab with Cherupalli Sandhya
#amaterasucollabs #yqkavi #teluguvelugu
నిన్ను ఎటుల మరువగలనె
కంటిచూపై దాగినానె
నీ మనసులోనే
ఒదిగినానే
ఓ కోయిలా...
ఆ గుండె సవ్వడి
వినుటగోరి
మూగబోయిలా..

నీకు జతగా నిలిచిపోతునని
కలన గూడ వీడబోనని
తలచినానే, వలచినానే
ఓ పూర్ణిమా
అమాసినేనై
వీడినానే
విధి ఇంత చిత్రమా... Aksharaalu konni lines lo ekki takki ayinaa tune ki sync ayyelaa prayatnam cheasaanu....

For tune visit #sandhyachsongs

#collab with Cherupalli Sandhya
#amaterasucollabs #yqkavi #teluguvelugu
amaterasu9739

amaterasu

New Creator

Aksharaalu konni lines lo ekki takki ayinaa tune ki sync ayyelaa prayatnam cheasaanu.... For tune visit #sandhyachsongs #Collab with Cherupalli Sandhya #AmaterasuCollabs #yqkavi #teluguvelugu