Nojoto: Largest Storytelling Platform

నాటి విప్లవాలు నేడు మాయమయ్యాయి నాటి పోరాటాలు నేడ

నాటి విప్లవాలు నేడు మాయమయ్యాయి  
నాటి పోరాటాలు నేడు కనుమరుగయ్యాయి 
ప్రజా సమస్యలపై గర్జించే గళాలు మూగబోయాయి 
ప్రభుత్వాలతో కలిసి పోయాయి 
ప్రజలను మర్చిపోయాయి  #పోరాటం #yqkavi #తెలుగుకవి
నాటి విప్లవాలు నేడు మాయమయ్యాయి  
నాటి పోరాటాలు నేడు కనుమరుగయ్యాయి 
ప్రజా సమస్యలపై గర్జించే గళాలు మూగబోయాయి 
ప్రభుత్వాలతో కలిసి పోయాయి 
ప్రజలను మర్చిపోయాయి  #పోరాటం #yqkavi #తెలుగుకవి

#పోరాటం #yqkavi #తెలుగుకవి