Nojoto: Largest Storytelling Platform

ఆడదనీ అడ్డుపడక పుట్టనిస్తె చాలు నన్ను.! కుప్పతొట్ట

ఆడదనీ అడ్డుపడక పుట్టనిస్తె చాలు నన్ను.!
కుప్పతొట్టె కివ్వకుండ బ్రతకనిస్తె చాలు నన్ను.!

స్వేచ్చ లేని ప్రాణుందా విశ్వంలో ఓ మనసా
ఇష్టమైన లోకాలకు ఎగరనిస్తె చాలు నన్ను.!

'ఈ' కాలం సమస్యలకు ఆయుధం అక్షరమే
కదిలిపోగ మునుముందుకు చదవనిస్తె చాలు నన్ను.!

కామంతో నీవుంటే పగలు కూడ భయమవదా.?
గాంధీజీ పలికినట్లు నడవనిస్తె చాలు నన్ను.!

తోటమాలి పూల పైన అసమానత చూపునా?
వన్నెలయ్య వనం లాగ ఎదగనిస్తె చాలు నన్ను.! #వన్నెలయ్య_గజల్ 230 #గజల్ #ఆడపిల్ల #ఆడపిల్లజీవితం #ఆడపిల్లఘోష #ఆడపిల్లఆవేదన