Nojoto: Largest Storytelling Platform

అలుపెరుగని ఆయుధంలా ప్రతీరోజూ యుద్ధం చేస్తూ, తను పడ

అలుపెరుగని ఆయుధంలా ప్రతీరోజూ యుద్ధం చేస్తూ,
తను పడే కష్టాలని తనలోనే ఖైదు చేస్తూ,
పెదాల మీద చిరునవ్వుతో ఒక కుటుంబ 
జీవితాన్ని ముందుకు నడిపిస్తున్న....
ఓ మగువ..వందనం!!! కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ,
రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ |
భోజ్యేషుమాతా, శయనేషు రంభ,
షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ ||
.
Happy women's day ☺️..
.
#happywomensday #women #womensday #greatnessofwomen

revanthteja8614

revanth teja

New Creator