Nojoto: Largest Storytelling Platform

కన్న ప్రేమ ముందు కన్నె ప్రేమెంతరా? కడుపు తీపి ముం

కన్న ప్రేమ ముందు 
కన్నె ప్రేమెంతరా?
కడుపు తీపి ముందు 
ఇంకే తీపి నిలుచురా! అమ్మంత ప్రేముందని చెబుతూ ఉండేదాన్ని.
తులతూగుతానని చెప్పను
కాని అంత ప్రేమిస్తున్నానని 
అంత ప్రేమివ్వగలనని మాత్రం 
ఖచ్ఛితంగా చెప్పగలను.
ఎందుకంటే అనంతమే నా ప్రేమ 
నీకంకితమైతేనే అది నా ప్రేమ 
అదే నా ప్రేమ! ❤
కన్న ప్రేమ ముందు 
కన్నె ప్రేమెంతరా?
కడుపు తీపి ముందు 
ఇంకే తీపి నిలుచురా! అమ్మంత ప్రేముందని చెబుతూ ఉండేదాన్ని.
తులతూగుతానని చెప్పను
కాని అంత ప్రేమిస్తున్నానని 
అంత ప్రేమివ్వగలనని మాత్రం 
ఖచ్ఛితంగా చెప్పగలను.
ఎందుకంటే అనంతమే నా ప్రేమ 
నీకంకితమైతేనే అది నా ప్రేమ 
అదే నా ప్రేమ! ❤

అమ్మంత ప్రేముందని చెబుతూ ఉండేదాన్ని. తులతూగుతానని చెప్పను కాని అంత ప్రేమిస్తున్నానని అంత ప్రేమివ్వగలనని మాత్రం ఖచ్ఛితంగా చెప్పగలను. ఎందుకంటే అనంతమే నా ప్రేమ నీకంకితమైతేనే అది నా ప్రేమ అదే నా ప్రేమ! ❤ #yqbaba #Telugu #teluguvelugu #yqkavi #MyCnC #నాప్రేమ #కన్నె