Nojoto: Largest Storytelling Platform

కళ్లకు కన్నీరును కాపలాగా పెట్టి, కనుమరుగై పోయావు.

 కళ్లకు కన్నీరును కాపలాగా పెట్టి,
కనుమరుగై పోయావు...!
ఆ స్నేహితుడితో నిత్యం
ఒంటరిగా సావాసం చేస్తూ ఉంటాను...!

©గోటేటి గుళికలు
  #tears #solo_goteti