Nojoto: Largest Storytelling Platform

కాశాయం రంగునందు బలిదానం చూడవేల వెండి వన్నె తెల

కాశాయం రంగునందు బలిదానం చూడవేల
వెండి వన్నె తెలుపునందు మనగమ్యం చూడవేల
మువ్వన్నెల జెండాలో కులమతాల గొడవెందుకు?
పచ్చదనం నందు జీవ వైవిధ్యం చూడవేల #ప్రహేళిక #పింగళివెంకయ్య #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి #జెండా  #vnlmt కాషాయం*