నీ మోములో చిరునవ్వు చాలు కదరా.. ఎన్నో కవితలను నేను రాయడానికి.. ఎన్నో బాధలను నేను మరువడానికి.. #తెలుగుకవితలు #collab #teluguquotes #yqkavi #yourquotebaba #lovepoetry #yqquotes #writerscommunity