Nojoto: Largest Storytelling Platform

ఏమిచ్చానే నేను నీకు ఏడుపు తప్ప అని అడిగాడతను నీ స

ఏమిచ్చానే నేను నీకు ఏడుపు తప్ప 
అని అడిగాడతను
నీ సగకాలం నాకిచ్చాన్ 
నా భావాలలో నీ బంధానందిచ్చావ్ 
జీవితానికి నీ జ్ఞాపకాల పరిమళాలను అందించావ్

ఇది సరిపోదా అని సెలవిచ్చ నేను.  Ravivarma Akula గారు ఏదో ట్రై చేశ తప్పులుంటే క్షమించండి

#నాభావాలు_మౌనీకన్న