Nojoto: Largest Storytelling Platform

మగువ...వధువు మనసేమో మధువు శరీరమూ..మధునే ధరించె మ

మగువ...వధువు 
మనసేమో మధువు 
శరీరమూ..మధునే
ధరించె మధుపర్కం 
అనురాగమే విందు 
జీవితం పసందు 
ముందు ముందు
 #సమస్యాపూరణ 64
#పెళ్ళివిశిష్టత 
#భావసుమాలు 
#వైక్యూకవి
మగువ...వధువు 
మనసేమో మధువు 
శరీరమూ..మధునే
ధరించె మధుపర్కం 
అనురాగమే విందు 
జీవితం పసందు 
ముందు ముందు
 #సమస్యాపూరణ 64
#పెళ్ళివిశిష్టత 
#భావసుమాలు 
#వైక్యూకవి