Nojoto: Largest Storytelling Platform

ప్రాణమైనా గానమైనా నువ్వే.. కలవైనా తారకవైనా నువ్వే

ప్రాణమైనా
గానమైనా నువ్వే..

కలవైనా
తారకవైనా నువ్వే..

కథవైనా
కవితవైనా నువ్వే..

అందమైనా
ఆనందమైనా నువ్వే ప్రభూ..! #వన్నెలయ్య_ప్రభూ 
Collab with @Chandana bhaskar
ప్రాణమైనా
గానమైనా నువ్వే..

కలవైనా
తారకవైనా నువ్వే..

కథవైనా
కవితవైనా నువ్వే..

అందమైనా
ఆనందమైనా నువ్వే ప్రభూ..! #వన్నెలయ్య_ప్రభూ 
Collab with @Chandana bhaskar