Nojoto: Largest Storytelling Platform
radhakrishna5493
  • 3Stories
  • 0Followers
  • 0Love
    0Views

Radha krishna

  • Popular
  • Latest
  • Video
09399286bd8afe4f50e1d44fe021384f

Radha krishna

నింగిలోని రేడువై
హరివిల్లుల వర్ణమై
స్వప్నజగతి సూరీడువై
నీవు...

అడియాసల ముంగిటిలో
అవర్ణ ఆకారమై
కౌముది చేరని కెరటమై
నిరాకార స్వాప్నికనై
నేను...

...Radha  thirdquote.

thirdquote.

09399286bd8afe4f50e1d44fe021384f

Radha krishna

నీ కోసం ఎంత దూరమైనా పయనిస్తాను.

మరి...

ఆ అర్హత నీకున్నదా....!  #secondquote
09399286bd8afe4f50e1d44fe021384f

Radha krishna

ఆనందాల చిరుదివ్వెలు
మహోజ్వలితమై
దివ్య శోభితమై
మన అందరి జీవితాల్లో
కాంతి పుంజాన్ని నింపాలని,
దేదీప్యమానమైన మనసులు
వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ

దీపావళి శుభాకాంక్షలు💐
  #firstquot


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile