Nojoto: Largest Storytelling Platform
uday4740956455397
  • 880Stories
  • 51Followers
  • 8.3KLove
    1.6KViews

Uday‌(Unique Ultimate Unlimited)

  • Popular
  • Latest
  • Video
0dba92e22c29750a26051ee2755fd63f

Uday‌(Unique Ultimate Unlimited)

White ఎన్ని భాధలు నిన్ను కబలించాలి అనుకున్నా... ఎన్ని సంఘటనలు నిన్ను సతమతం చేస్తున్నా... సమతుల్యత తో సావధానంతో సమస్యలని దాటుకుంటూ సంతోషంగా సాగిపోవడమే జీవితం... జీవితమనే ప్రయాణం మొదలు పెట్టాక మజిలీ చేరేవరకు నీ యుద్దం నీ ప్రయాణాన్ని ఆపే అవాంతరాల పైన తప్పదు... ప్రాణం పోనీ గాక సనస్యని సాధించే వరకు నీ ప్రయత్నం వదలకు..

©Uday‌(Unique Ultimate Unlimited) #sad_qoute
0dba92e22c29750a26051ee2755fd63f

Uday‌(Unique Ultimate Unlimited)

White జరుగుతున్నవి మార్చలేనప్పుడు జరిగేవి జరగనివ్వనీ... మార్చాలని ప్రయత్నించకు... ఏ పరిస్థితి శాస్వితం కాదు... మారుతూ ఉన్న ప్రపంచంలో మారిపోతూ ఉండడమే ఈ జీవితం...

©Uday‌(Unique Ultimate Unlimited) #sad_quotes
0dba92e22c29750a26051ee2755fd63f

Uday‌(Unique Ultimate Unlimited)

ఎవరైనా నీ నాశనం నీ పతనం కోరుకోనీ గాక... నువ్వు వారి గురించి ఆలోచించి నీ మనసుని ఆందోలనని ఇవ్వకు... పక్క వారి పనులకి నువ్వు స్పందిచి నీ మనసులో ప్రశాంతంతని పోగొట్టుకోవడంలోనే నీ ఓటమి ఉంది... Never react on anyone... Just Do smart act in every situation...

©Uday‌(Unique Ultimate Unlimited)
0dba92e22c29750a26051ee2755fd63f

Uday‌(Unique Ultimate Unlimited)

నాన్నా నిన్ను తలవని క్షణం లేదు... ఏడవని నిమిషం లేదు... ఎల్లప్పుడూ నాలో ఉండిపోయింది నీవు లేవనే వేదన... నీవు ఇచ్చిన ఈ ధేహంగా నీ గురించే అణుక్షణం ఆలోచిస్తూ ఇలా మిగిలిపోయా... కన్నీరే కడవరకు ...

©Uday‌(Unique Ultimate Unlimited)
0dba92e22c29750a26051ee2755fd63f

Uday‌(Unique Ultimate Unlimited)

కోరిన ప్రతి ప్రేమని కోల్పోయి కఠిక చీకటీలో మిగిలిపోయా నాన్నా..     
ఎన్ని ఉన్నా నీ ప్రేమ లేని కఠిక దరిద్రుడైనా నాన్నా...
దిక్కులు కూడా నా దిక్కు లేనంత అనాధనైనా నాన్నా...
నమ్ముకున్న దైవాలన్నీ నాతో లేక ఒంటరినయ్యా నాన్నా..
ఎంతమంది ఉన్నా ఎన్ని  చేతులు నా కంటి చెమ్మని తడుస్తున్నా నాన్నా.
నీ లోటు తీరదే నాన్నా           
నా కన్నీరు ఆగదే  నాన్నా         
ఎంత. గట్టిగా ఏడ్చినా రావా నాన్నా      
నిను చేరడం కొసం ప్రాణం విడవాలనుంది  నాన్న

గుండె కాలి.. కన్నీరే ఇంకి.
ఎంత ఏడ్చినా భాధే పోదే..
నా జన్నే ఎందుకిలా..
నా పైనే నీకు చిన్నచూపా.. 
నాన్నలేని నాకు నీ ప్రేమలేదా పరమాత్మా..
నీ ధరికి చేర్చుకోవా త్వరగా..
కన్నీటిలో నానుతున్నా దయలేదా..
😭😭😭 నిన్ను కోల్పోయి రేపటికి 19 సంవత్సరాలు అయినా ఎలా బ్రతుకుతున్నానో ఎందుకు బ్రతికి ఉన్నానో ప్రశ్నలా మిగిలిపోయాను...

©Uday‌(Unique Ultimate Unlimited)
0dba92e22c29750a26051ee2755fd63f

Uday‌(Unique Ultimate Unlimited)

మా నాన్న ని పోగొట్టుకున్నా... నా జీవితాన్ని పోగొట్టుకున్నా... అందరినీ నమ్మి ఎన్నో పోగొట్టుకున్నా... కానీ ఇలా ఇంకా నిలబడగలుగుతున్నా అంటే నాలో ఉన్న ఆత్మ స్థైర్యమే... ఎన్ని పోగట్టుకున్నా నన్ను నేను కోల్పోక పోవడమే.,..  ఐశ్వర్యాన్మి, అష్ట దిరిద్రాన్ని అనుభవించాక ఈ ప్రపంచంలో మిగిలేది వైరాగ్యమే... ఆ వైరాగ్యం తో యుద్దం అనివార్యం అనుకుంటా అంతే కానీ, యుద్దమే అవసరం అనుకుంటే శత్రువు ముందు కూడా నిలబడలేరు.. యుద్దం కావాలా ప్రేమ మాత్రమే కావాలా, నీ ఆలోచన బట్టే నా సమాధానం

White అందరికీ అన్నీ ఇక్కడ ఇవ్వబడలేదు... కొరతలు కోరికలతోనే అందరూ బ్రతికేస్తున్నారు‌.. మరి నువ్వెందుకు లేనిదాని గురించి ఉన్నవాటిని అనుభవించలేని స్థితిలో ఉన్నావు... నీ మనసుని ప్రతిదానినీ అనుభూతి చెందేలా తెరచి ఉంచు.... ఈ ప్రపంచంలో ప్రతిదీ మరుపు రాని ఆనందాన్ని ఇస్తుంది

©Uday‌(Unique Ultimate Unlimited) #GoodMorning
loader
Home
Explore
Events
Notification
Profile