Nojoto: Largest Storytelling Platform
uday4740956455397
  • 811Stories
  • 50Followers
  • 7.3KLove
    1.6KViews

Uday‌(Unique Ultimate Unlimited)

  • Popular
  • Latest
  • Video
0dba92e22c29750a26051ee2755fd63f

Uday‌(Unique Ultimate Unlimited)

White జీవితంలో కొన్ని అధ్యాయాలు ముగిసే సమయం వస్తే మనం ఏ విధంగా ఆపలేము... ఆ అధ్యాయాలు ఎంత ఆనందాన్ని ఇచ్చినా విషాదాన్ని ఇచ్చినా మన కోసం నిలవవు... ఎవరి ప్రాముఖ్యత వారిది ఎవరి ప్రాధాన్యత వారిది... అంతే కానీ అక్కడే ఆగిపోయి  జీవితాన్ని అస్తవ్యస్తంగా చేయకూడదు.. ఎవరి స్వార్థం వారిదే కానీ అర్థం ఉన్న భంధాలు బయట ఎక్కడా దొరకవు... గుర్తించుకో నేస్తమా

©Uday‌(Unique Ultimate Unlimited) #Night

12 Love

13 Love

0dba92e22c29750a26051ee2755fd63f

Uday‌(Unique Ultimate Unlimited)

జీవితంలో కొన్ని అధ్యాయాలు ముగిసే సమయం వస్తే మనం ఏ విధంగా ఆపలేము... ఆ అధ్యాయాలు ఎంత ఆనందాన్ని ఇచ్చినా విషాదాన్ని ఇచ్చినా మన కోసం నిలవవు... ఎవరి ప్రాముఖ్యత వారిది ఎవరి ప్రాధాన్యత వారిది... అంతే కానీ అక్కడే ఆగిపోయి  జీవితాన్ని అస్తవ్యస్తంగా చేయకూడదు.. ఎవరి స్వార్థం వారిదే కానీ అర్థం ఉన్న భంధాలు బయట ఎక్కడా దొరకవు... గుర్తించుకో నేస్తమా

©Uday‌(Unique Ultimate Unlimited) #Rose

14 Love

©Uday‌(Unique Ultimate Unlimited)
  #Man

90 Views

0dba92e22c29750a26051ee2755fd63f

Uday‌(Unique Ultimate Unlimited)

Alone Quotes In Hindi జీవితంలో కొన్ని అధ్యాయాలు ముగిసే సమయం వస్తే మనం ఏ విధంగా ఆపలేము... ఆ అధ్యాయాలు ఎంత ఆనందాన్ని ఇచ్చినా విషాదాన్ని ఇచ్చినా మన కోసం నిలవవు... ఎవరి ప్రాముఖ్యత వారిది ఎవరి ప్రాధాన్యత వారిది... అంతే కానీ అక్కడే ఆగిపోయి  జీవితాన్ని అస్తవ్యస్తంగా చేయకూడదు.. ఎవరి స్వార్థం వారిదే కానీ అర్థం లేని భంధాలు బయట ఎక్కడా దొరకవు... గుర్తించుకో నేస్తమా

©Uday‌(Unique Ultimate Unlimited)

12 Love

0dba92e22c29750a26051ee2755fd63f

Uday‌(Unique Ultimate Unlimited)

hanuman jayanti 2024 సహనం‌ ఓపిక ఉన్నాయని చేతకానితనం అనుకోకు... ఎన్ని కుట్రలు చేస్తున్నా ఎన్ని తంత్రాలు చేస్తున్నా స్పందించలేదు అంటే అమాయకత్వం అనుకోకు... నిన్ను సమూలంగా మట్టి అంటకుండా సమాధికి పంపించడమూ తెలుసు... సింహంలా గర్జించి వేటాడటమూ తెలుసు...  కానీ నేను పాటించే నియమం, ధర్మం, నిజాయితీ నీ గురించి ఆలోచనలని కూడా ఆపేస్తుంది.... ప్రశాంతంగా ఉన్న వారిని గెలకకండి...

©Uday‌(Unique Ultimate Unlimited)

11 Love

నాన్నా నీ శ్వాసతోనే ఆగెను నా హృదయంలో ఆశ....
నీ ఆశయ సాధనతోనే నీ ఊపిరి నేనవుతా...
ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను నాన్నా...
నా జన్మకడదాకా నా ప్రేమ 
కన్నీటి ధారలు తప్ప...
ఎప్పటికీ నీ  ఊపిరి నా హృదయంలోనే ..
నా అంతరాత్మ లో మీ జ్ణాపకం చెరగనివ్వను నాన్నా..

©Uday‌(Unique Ultimate Unlimited)

16 Love

0dba92e22c29750a26051ee2755fd63f

Uday‌(Unique Ultimate Unlimited)

White సంధించిన రామ బాణం...
ధర్మ రక్షణకి శ్రీకారం...
మానవుడికి ఆదర్శం
 శ్రీ రాముడి జీవితం...
ఒక మంచి పుత్రుడు, ఒక మంచి భర్త ఒక మంచి రాజు,  ఒక మంచి స్నేహితుడు, ఒకటేమిటి అన్ని భంధాలలో ఆదర్శాలని అందించి ప్రతపాదించినదే రాముని అవతారం...
రామా అంటే మనసంతా నిర్మలం... రామా అని తలసితే మనిషంతా పులకితం.. రామ రాజ్యంలా ఈ ప్రపంచం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

©Uday‌(Unique Ultimate Unlimited) #ramnavmi

9 Love

0dba92e22c29750a26051ee2755fd63f

Uday‌(Unique Ultimate Unlimited)

అనుకోవాలే కానీ అసాద్యాలే సాద్యమవవా.. పట్టుదలతో పట్టు విడవకుంటే ప్రతి విజయం నీ పాదాంక్రాంతం అవ్వదా... మన ప్రయత్నం లో లోపమే కానీ ఈ ప్రపంచంలో లోపం లేదు

©Uday‌(Unique Ultimate Unlimited) #bicycleride

12 Love

loader
Home
Explore
Events
Notification
Profile