Nojoto: Largest Storytelling Platform
nparameshccmppba4236
  • 17Stories
  • 18Followers
  • 131Love
    8.6KViews

N.PARAMESH News Reporter

  • Popular
  • Latest
  • Video
127d49e298a6f9b55dd1c098803a3cdb

N.PARAMESH News Reporter

opninion@,thoughts

opninion@,thoughts #Society

127d49e298a6f9b55dd1c098803a3cdb

N.PARAMESH News Reporter

*అక్షర సమరం*
***
ఎక్కువ తక్కువెంది
అయ్యమ్మలకే పుట్టినోళ్ళం
ఎరుపు రక్తం పారుతుంది
ముఖం రంగు చూసుడేంది
బ్రతికేందుకు పనిచేస్తే
కులవృత్తి అంటుడేంది
అంటారాని సెమటోత్పత్తి
అంటుకోని తినుడేంది
పురాణం చెప్పుకుంటూ
కుల రణం చేసుడేంది
నాల్గేదాలను వల్లిస్తూ
వేదమేదో చెప్పకుండా
నీ రోగం కక్కుడేంది
దిక్కులన్నీ చతుర్వర్ణం
నా వర్ణమేదో తెలియకుండా
నలుదిక్కుల మూసుకుంటివి
నీ రోగం వదిలే దాకా...
నీ దిక్కు తెలిసే దాకా...
అంటరాని ఇండ్లలన్ని
అక్షరాలను పూస్తుంటాయి
చరిత్రను రాస్తుంటాయి.
                 -- రావణ్

©N.PARAMESH Bahujana news tv reporter #కవితలు

#కవితలు #thought

127d49e298a6f9b55dd1c098803a3cdb

N.PARAMESH News Reporter

ఈ దేశం నాదే

#myvoice

ఈ దేశం నాదే #myvoice #Talk

127d49e298a6f9b55dd1c098803a3cdb

N.PARAMESH News Reporter

నేను

#myvoice

నేను #myvoice

127d49e298a6f9b55dd1c098803a3cdb

N.PARAMESH News Reporter

పుల్వామ 

#myvoice

పుల్వామ #myvoice

127d49e298a6f9b55dd1c098803a3cdb

N.PARAMESH News Reporter

#MyPoetry
127d49e298a6f9b55dd1c098803a3cdb

N.PARAMESH News Reporter

#waiting
127d49e298a6f9b55dd1c098803a3cdb

N.PARAMESH News Reporter

127d49e298a6f9b55dd1c098803a3cdb

N.PARAMESH News Reporter

ఉద్యమ జ్వాల

#Fearless

ఉద్యమ జ్వాల #Fearless

127d49e298a6f9b55dd1c098803a3cdb

N.PARAMESH News Reporter

నేనే విప్లవం

#myvoice

నేనే విప్లవం #myvoice

loader
Home
Explore
Events
Notification
Profile