Nojoto: Largest Storytelling Platform
nojotouser8490650395
  • 15Stories
  • 30Followers
  • 51Love
    0Views

శేషు. తోకల

  • Popular
  • Latest
  • Video
196916f658e4053dc803709ed1e0093b

శేషు. తోకల

ఏంటో నా జీవితం... 
ఏది నా లైఫ్  లో  ఎక్కువ 
ఇంపార్టెంట్ అనుకుంటానో
ఏది ఉంటె నా life హ్యాపీగా 
ఉంటుంది అనుకుంటానో 
 అదే  నా life లో 
లేకుండాపోతుంది... !!! శేషు

శేషు

196916f658e4053dc803709ed1e0093b

శేషు. తోకల

28/08/2019
 మరచిపోలేను  రోజు శేషు

శేషు

196916f658e4053dc803709ed1e0093b

శేషు. తోకల

ఈ జన్మలో నీ ప్రేమ మాత్రమే 
నాకు దొరికింది. 
మరో జన్మ ఉండటం నిజమైతే 
నాకు నీ ప్రేమతో పాటు 
నీతో జీవితాన్ని కూడా 
పంచుకునే అదృష్టం ఉండాలి 
అని కోరుకుంటా... 
...బుజ్జి !!! శేషు

శేషు

196916f658e4053dc803709ed1e0093b

శేషు. తోకల

నా జీవితం అనే పుస్తకం లో నేను... అనే 
పేజీ ఎపుడో చిరిగిపోయింది... 

ఆ పేజీ కోసం వెతికి... నీ సమయం వృధా చేసుకోకు... 

  -sheshu sheshu

sheshu

196916f658e4053dc803709ed1e0093b

శేషు. తోకల

"నా వల్ల ఒకరు  కన్నీళ్లు కారిస్తే  అది పాపం. 
నా కోసం కన్నీరు  పెడితే  అది ప్రేమ".  
 ప్రేమో, పాపమో  అర్ధం కావటం లేదు... శేషు

శేషు

196916f658e4053dc803709ed1e0093b

శేషు. తోకల

ఎప్పటికైనా  వస్తుంది  అని  ఎదురు చూడటం  ఆశ 
ఎప్పటికి  రాదని  తెలిసి కూడా  ఎదురు చూడటమే  
ప్రేమ శేషు

శేషు

196916f658e4053dc803709ed1e0093b

శేషు. తోకల

నీ    ఎదురుగా   కాలాన్ని  
 మరచిపోయాను... 

నువ్వు  లేనప్పుడు   నవ్వును  కూడా 
మరచిపోయాను.... sheshu

sheshu

196916f658e4053dc803709ed1e0093b

శేషు. తోకల

#OpenPoetry ఆడదాన్ని  ఏడిపించిన  ఏ  ఒక్కడు  జీవితంలో 
బాగుపడలేడు, మనశాంతి గాను 
ఉండలేడు 
మునులు, ఋషులకే తప్ప లేదు 
ఇంకా  నేనెంత  
..... నన్ను  క్షమించు !!!😢😢😢😢 sheshu
196916f658e4053dc803709ed1e0093b

శేషు. తోకల

"కన్నీటి  రుచి  తెలుసా? 
ఎలా ఉంటుందది? 
అని నన్ను  అడిగితే"? 
... 
"కళ్ళకి  చప్పగా, నాలుక్కి  ఉప్పగా, చెంపలకి చల్లగా, గుండెకి బరువు గా , నలుగురికి  నవ్వుగా  ఉంటుంది " అని నేను  చెప్తాను !!! శేషు

శేషు

196916f658e4053dc803709ed1e0093b

శేషు. తోకల

"కన్నీటి  రుచి  తెలుసా? 
 ఎలా ఉంటుంది  అది"? 
అని నన్ను  అడిగితె !!
.. 
"కళ్ళకి చప్పగా, నాలుక్కి ఉప్పగా, చెంపలకి చల్లగా, గుండెకు బరువుగా  నలుగురికి  నవ్వు గా  ఉంటుందని చెప్తాను " sheshu

sheshu

loader
Home
Explore
Events
Notification
Profile