Nojoto: Largest Storytelling Platform
funsyflimsy1828
  • 19Stories
  • 6Followers
  • 118Love
    12Views

Funsy flimsy

  • Popular
  • Latest
  • Video
1f0ca5bca67182679e159765f826b13c

Funsy flimsy

చూడాలంటే ఇవన్నీ కావాలోయ్ కాస్త సహనం 
కలిసికట్టుగా సాధించే ఆనందం వైపే మానవాళి పయనం 
వీచే ఈ పవనం చేర్చును నిన్ను 
భావితరాల నీరాజనాల తీరం 
నీ పైనే భారం 
నీవే ఆధారం #గుండె

#గుండె

1f0ca5bca67182679e159765f826b13c

Funsy flimsy

ఈ చీకటి ఈ వేదన కాదోయ్ శాశ్వతం 
ఆరోగ్యమైన రేపటి సూర్యకిరణాల తో అవుతుంది ఉదయం 
చిరునవ్వులు విల్లి విరిసే వసంతం లేదోయ్ చాలా దూరం 

నిన్ను కాపాడేందుకే ప్రభుత్వాల ప్రయత్నం 
నీ నుండి కోరేది కేవలం నీ సహకారం 
భయభ్రాంతి ని విస్తరించే వెర్రి వార్తలకు చెప్పలేవా సమాప్తం 
కూడు గూడు కోరే నీ సోదరా సోదరిమనులకు ఇవ్వలేవా అభయ హస్తం

పెద్ద త్యాగాలను కోరుకోవట్లేదు ఈ యుద్ధం
నిలిచిపోయిన వారే గెలిచే వింత పరుగు పందం 
గడిచిపోయినా ప్రతి పొరపాటు కావాలి గుణపాఠం 
నీ ఒక్కడిది కాదు ఈ పోరాటం 
నీతో పాటు పోరాడుతుంది మానవాళి సమస్తం 

తెలిసి నీ వల్ల ఎవరికి సోకిన రోగం 
పరిహారం చేయగలవా ఆ పాపం 
సఫాయి అన్న కి సలాం కొట్టి, పోలీస్ సార్ మాట కి కట్ట్టుబడి, 
డాక్టర్ గారి సలహాలకి విలువిచ్చి 
నిలిచి పోలేవా ఈ క్షణం 

నీవే ఆధారం 
ఆఫ్రిన్ సిద్ధిఖి #గుండె

#గుండె

1f0ca5bca67182679e159765f826b13c

Funsy flimsy

గ్రహణం అనుకోకు కమ్మేస్తే మాస్క్ నీ ముఖచంద్రబింబం 
వివక్ష అనుకోకు పాటిస్తే నీ తోటివారి సామాజిక దూరం 
గృహమే కదా స్వర్గ సీమ అనుకోవడమే ఉత్తమం
ఉండాలి నీ చేతులు శుభ్రం  
ఉంచాలి నీ పరిసరాలు పరిశుభ్రం 

చూడాలంటే ఇవన్నీ కావాలోయ్ కాస్త సహన #lockdown
1f0ca5bca67182679e159765f826b13c

Funsy flimsy

ఎవరిది నేరం 
ఎవరిది పాపం 
ప్రశ్నిచేందుకు కూడా లేదోయ్ సమయం 
గడిచే ప్రతి గడియ తీస్తోంది ఒక ప్రాణం 
దాని విలువ తెలిసి మసలడమే నీ ధర్మం 

నీవే ఆధారం #corona
1f0ca5bca67182679e159765f826b13c

Funsy flimsy

ఎటు వైపు సాగుతుంది మానవపయనం 
ఏ తీరాన చేర్చుతుంది వీచే  ఈ 
పవనం 
కనిపించని శత్రువు చేస్తుంది ఏ 
యుద్ధం 

kisine khuda se pucha,kaun hota hai dil ke kareeb,aansu denewala ya poochne wala
usne muskurake kaha aansu denewala dil ke kareeb hota hai aur poochnewala dil mein bas jata hai Dil ke kareeb

Dil ke kareeb

loader
Home
Explore
Events
Notification
Profile