Nojoto: Largest Storytelling Platform
nithyaveer4105
  • 19Stories
  • 18Followers
  • 255Love
    0Views

Nithyaveer

  • Popular
  • Latest
  • Video
24a99970424f04ff7d4414c1ba7fb731

Nithyaveer

a-person-standing-on-a-beach-at-sunset ఒకరి జీవితంలో
 మనం వారికి ఎంత ముఖ్యం అనేది...
 వారు మనకి ఇచ్చే సమయం...
మాటల తిరుని బట్టే తెలుస్తుంది...

©Nithyaveer #coplegoals
24a99970424f04ff7d4414c1ba7fb731

Nithyaveer

సంతోషం వచ్చిన...బాధ వచ్చిన...
కోపం వచ్చిన...చిరాకు వచ్చిన...
నవ్వు వచ్చిన...ఏడుపు వచ్చిన...
భార్య చూపించేది భర్త దగ్గర మాత్రమే...
భర్తగా అది నువ్వు అర్థం చేసుకున్నపుడే 
ఆ బంధం బలంగా మారుతుంది...
లేదంటే భారంగానే మిగిలిపోతుంది...

©Nithyaveer #Love
24a99970424f04ff7d4414c1ba7fb731

Nithyaveer

అంతులేని ఇష్టం...అంతలోనే కోపం...
దగ్గరగా ఉంటే గొడవ...దూరంగా ఉంటే బాధ...
ప్రతిదానికీ అనుమానం...పట్టించుకోకపోతే ఏడుపు...
ఇవన్నీ భార్య భర్తపై చూపించే స్వచ్ఛమైన ప్రేమకే సాధ్యం...

©Nithyaveer #Couple
24a99970424f04ff7d4414c1ba7fb731

Nithyaveer

Unsplash అందమైన జీవితం అంటే భార్యకి అన్ని ఇవ్వడం కాదు...
భార్య అన్ని చెప్పుకోగలిగే భర్తగా తన పక్కన ఉండటం...
తన ఇష్ట కష్టాలు పంచుకోవడం...

©Nithyaveer #lovelife
24a99970424f04ff7d4414c1ba7fb731

Nithyaveer

Unsplash అందమైన జీవితం అంటే అన్ని ఉండటం కాదు...
అన్ని చెప్పుకోగలిగే మనిషి పక్కన ఉండటం...

©Nithyaveer #lovelife
24a99970424f04ff7d4414c1ba7fb731

Nithyaveer

ఒక కూతురిగా..ఒక అక్కగా...ఒక చెల్లిగా...ఒక ఆడపడచుగా
ఒక భార్యగా...ఒక కోడలిగా...ఒక వదినగా...
ఒక అమ్మగా...ఒక అత్తగా...ఒక అమ్మమ్మగా...ఒక నానమ్మగా
ఇన్ని పాత్రలు ధరించి...
అందరి గురించి ఆలోచిస్తూ...
చివరికి తను  ఒక అమ్మాయి అని మరిచిపోయి... తనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయని గుర్తుంచని మనుషుల మధ్యలో బ్రతికేస్తున్న ఆడపిల్లలు ఎందరో...

©Nithyaveer #sadquotes
24a99970424f04ff7d4414c1ba7fb731

Nithyaveer

ఎక్కడో ఉన్న నీకు ఏమి కానీ మనుషులతో గంటలు గంటలు నవ్వుతూ కాల్స్ మాట్లాడతావు...
మరి నీ పక్కనే ఉంటూ...
 నీ కోసమే ప్రతి నిమిషo ఆలోచిస్తూ...
 నీకోసమే బ్రతికే  నీ భార్యతో ఒక్క నిమిషం చిరునవ్వుతో  ప్రేమగా  మాట్లాడే సమయం మాత్రం నీకు ఎందుకు దొరకట్లేదు...

©Nithyaveer #Couple
24a99970424f04ff7d4414c1ba7fb731

Nithyaveer

Unsplash జనం గురించి ఆలోచించి ఆలోచించి
బంధుత్వాలు పోతాయనే భయంతో
ప్రేమలు దూరమవుతాయనే ఆవేదనతో  చివరకి నిన్ను నువ్వే కోల్పోయిన రోజున
 ఏ బంధం నీ దగ్గరకి రాదని గుర్తుపెట్టుకో...

©Nithyaveer #selflove
24a99970424f04ff7d4414c1ba7fb731

Nithyaveer

భార్య భర్తను అనుమానిస్తుంది అంటే దాని అర్థం ఎక్కడ తన నుండి నువ్వు దూరం అవుతావనే భయంతో... అంతే తప్ప నీ మీద నమ్మకం లేక కాదు...
ఒకవేళ నిజంగా ఆ నమ్మకం కోల్పోయిన రోజు తను భార్యగానే కాదు మనిషిగా కూడా చచ్చిపోతుంది...

©Nithyaveer #coplegoals
24a99970424f04ff7d4414c1ba7fb731

Nithyaveer

ఒక భార్య 
అలిగింది అంటే భర్త గా నువ్వు బుజ్జగిస్తావనే ఆశతో...
ఏడుస్తుంది అంటే నువ్వు ఆ కన్నీరు తుడుస్తవనే నమ్మకంతో...
గొడవ పడుతుంది అంటే మాత్రం తనకి నువ్వు సమయం ఇవ్వట్లేదనే బాధతో మాత్రమే...

©Nithyaveer #Couple
loader
Home
Explore
Events
Notification
Profile